3Kujagraha|కుజదోషం అంటే ఏమిటి? లక్షణాలు, ప్రభావాలు, పరిహారాలు

3Kujagraha|కుజదోషం అంటే ఏమిటి? లక్షణాలు, ప్రభావాలు, పరిహారాలు

3Kujagraha|కుజదోషం ఎలా ఏర్పడుతుంది?
కుజదోషం ఉన్నవారిలో కనిపించే లక్షణాలు
వివాహ జీవితం మీద కుజదోష ప్రభావం
కుజదోష నివారణకు చేయవలసిన పరిహారాలు
మంగళవారం చేయవలసిన ప్రత్యేక పూజలు

3Kujagraha|కుజదోషం

కుజగ్రహం జన్మ లగ్నంలో ఉన్నా ద్వితీయ, చతుర్థ, షష్టమ, సప్తమ, అష్టమ వ్యయ భావాలలో ఉన్నా కుజదోషంగా చెప్పవచ్చు.

3Kujagraha
3Kujagraha

3Kujagraha|లక్షణాలు :

లగ్న, సప్తమ భావాలలో కుజుడుంటే, వివాహ జీవితంలో ఇబ్బందులు, ద్వితీయ, షష్టమ భావాలలో ఉంటే, జనాలతో కలహాలు, అష్టమ వ్యయ భావాలలో ఉంటే అనారోగ్య సమస్యలకు కారణం.

3Kujagraha|పరిహారాలు :

మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేయడం, అభిషేకం నిర్వహించడం, కందిపప్పు దానం చేయడం, సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు చదవడం, ఆరుపడి సుబ్రహ్మణ్య దేవాలయాలను దర్శించడం చేయాలి.