30 feet | చెట్టును ఢీకొట్టి కుప్పకూలిన ప్రైవేట్ జెట్!

30 feet | చెట్టును ఢీకొట్టి కుప్పకూలిన ప్రైవేట్ జెట్!

30 feet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ అటవీ ప్రాంతంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. కేవలం 30 అడుగుల ఎత్తులో అత్యంత కిందగా ప్రయాణించడం వల్లే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మృతి చెందినట్లు సమాచారం. జెట్‌లో ఎంతమంది ఉన్నారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply