2wards | రెండు వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం..

ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ కాపా చంద్రకళ

నాలుగో వార్డ్ కౌన్సిలర్ గా నిమ్మ తోట శ్రావణి..

వైరా ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.. ఆరో వార్డులో 779 ఓట్లు పోలు కాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కాప చంద్రకళ 250 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. అంతేకాకుండా నాలుగో వార్డులో 801 ఓట్లు పోలుకాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిమ్మ తోట శ్రావణి ప్రత్యర్ధిపై 320 ఓట్లు మెజార్టీతో ఆమె గెలుపొందారు

Leave a Reply