ప్రోమో రన్‌లో జాగిర్యాల్ సర్పంచ్‌ భేష్‌

ప్రోమో రన్‌లో జాగిర్యాల్ సర్పంచ్‌ భేష్‌

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 2 కే, 5కే, 10కే ప్రోమో రన్‌లో బీమ్‌గల్‌ మండలం జాగిర్యాల్‌ గ్రామ సర్పంచ్‌ గడల ప్రసాద్‌ 5కే ప్రోమో రన్‌లో పాల్గొని 34 నిమిషాల్లో పూర్తిచేసి శభాష్‌ అనిపించుకున్నరు.

గడల మహేష్‌ 10 కే రన్, చిన్నోళ్ల రాజు, శ్రీనివాస్, గణేష్, లక్కీ,అనిత 2 కే రన్‌ పూర్తి చేయడంతో నిర్వాహకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

Leave a Reply