2026 season | బ్యాటింగ్‌కు దిగనున్న గుజరాత్ టైటాన్స్

2026 season | బ్యాటింగ్‌కు దిగనున్న గుజరాత్ టైటాన్స్
2026 season | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
జట్ల వివరాలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్, ఇషాన్, క్లాసెన్ సలీల్, స్మరన్, నితీశ్ కమిన్స్, మలింగ, శివాంగ్ సాకిబ్, ప్రఫుల్ హింగే.
గుజరాత్ టైటాన్స్ : గిల్, సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, హోల్డర్, నిషాంత్ సింధు రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ అర్షద్ ఖాన్, రబాడ, సిరాజ్.
