Venkayya Naidu | ఘన సత్కారం..

Venkayya Naidu | ఘన సత్కారం..
Venkayya Naidu, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణ యూనివర్సిటీ యంగ్ తరంగ్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం జనసేన పార్టీ (Janasena) ఇంచార్జ్ డీసీఎంఎస్ చైర్మన్ శాలువాతో సత్కరించి మెమెంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
