గణపురంలో విషాదం
గణపురంలో విషాదం
గణపురం, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన రావుల రమేష్ గౌడ్ (61) శనివారం గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఇరుగుపొరుగు వారు స్థానిక ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ గౌడ్ మృతితో గణపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
