ఎమ్మెల్సీ కోదండరాంకు తోపాజీ అనంతకిషన్ శుభాకాక్షలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
