ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగరవేద్దాం

ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగరవేద్దాం

– మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

భీమారం, ఏప్రిల్ 26,(ఆంధ్ర ప్రభ ) బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం ఈ నెల 27 జరుపుకోనున్న నేపథ్యంలో ఆ గులాబీ పండుగ ను ఘనంగా నిర్వహిచాలని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, పట్టణంలో, డివిజన్ల లో,వార్డుల్లో గులాబీ జెండాను ఎగరవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలను కోరారు.

Leave a Reply