మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత
వెల్దండ, ఆంధ్రప్రభ: వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన దుబ్బా బాలయ్య మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందరు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పుడ్ కమిషన్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5 వేల ఆర్థిక సహాయాని అందజేశారు. ఈ సందర్బంలోనే ఉప్పల వెంకటేష్ రూ.3 వేలు,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ రూ. 3 వేలు, మాజీ ఎంపిటిసిలు గుత్తి వెంక టయ్య రూ. 2 వేలు, నాగులు నాయక్ రూ.2 వేలు, వార్డు సభ్యులు దుబ్బ రామార్జున్ రూ. 3 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గోకమళ్ళ రాజు, వార్డు సభ్యులు రమేష్,గుత్తి జంగయ్య, దుబ్బ కృష్ణయ్య,రాజు నాయక్,ని రంజన్, దుబ్బ శివ, గుత్తి రమేష్, మదర్, రాజ శేఖర్, రాములు, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
