అచ్చంపేట టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా శుభప్రద పటేల్

అచ్చంపేట టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా శుభప్రద పటేల్

వికారాబాద్, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు ఇన్చార్జిలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం ఇన్చార్జిగా వికారాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ బీసీ కమిషన్ నెంబర్ నూలి శుభప్రద పటేల్ ను నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి వీఆర్ఎస్ వ్యవస్థాపద్యక్షులు కే చంద్రశేఖర రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద పటేల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అచ్చంపేట సభ్యత్వ నమోదు ఇంచార్జిగా నియమించినందుకు కేసిఆర్ కు నాయకులు కేటీఆర్ హరీష్ రావుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply