బుద్ధ వెంకన్నను కలిసిన కొత్తగుళ్ల వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్

భవానిపురం ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్నని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగుళ్ల వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ చిపుళ్ల వెంకటేశ్వరరావు. ఆలయ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సందర్భంగా బుద్ధ వెంకన్నను వారి కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించారు .