శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రీమెట్రిక్ హాస్టళ్లు.. అద్దె భవనాల్లోనే పోస్టుమెట్రిక్ వసతి గృహాలు..కారుతున్న పైకప్పులు, ఇరుకు గదులు, మరుగుదొడ్ల కొరతతో