కప్పలదొడ్డిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రం గూడూరు, ఆంధ్రప్రభ: గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది.