devotional

కృష్ణ శతకం

91. ఊహనున్న చాలు ఓంకారరూపుడుపూజ చేయకున్న పున్యమేనుమనసుపడుట వందమందిరమ్ముల పెట్టుగీతదాత నీకు కేలుమోడ్తు

సౌందర్య లహరి

84. .శ్రుతీనాంముర్ధానోదధతి తవ యౌ శేఖరతయామమాప్యేతౌ మాత శ్శిరసిదయయాధేహిచరణౌయయోఃపాద్యంపాథః పశుపతి జటాజూటతటినీయయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః. తాత్పర్యం:

సూర్యస్తోత్రం

ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయంతిమిరకరి మృగేంద్రం