వర్షాల కోసం కోటొక్క లింగానికి అభిషేకం కొలనుపాక సోమేశ్వరాలయంలో మహిళల ప్రత్యేక పూజలు..సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థనలు ఆలేరు, ఆంధ్రప్రభ: