బాధితురాలుకు మెరుగైన వైద్యం అందించాలి..

బాధితురాలుకు మెరుగైన వైద్యం అందించాలి..

  • రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు జములమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలనిరాష్ట్రపాడి పరిశ్రమలమత్స్యక్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిసూచించారు. శుక్రవారంనారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఆవుసలోనిపల్లి గ్రామానికి చెందిన జములమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నడంతోమంత్రి పరామర్శించారు. బాధితురాలు జములమ్మ ఆరోగ్య పరిస్థితి డాక్టర్లనుఅడిగితెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా చూడాలని డాక్టర్లకు సూచించి బాధితురాలు కుటుంబ సభ్యులకు మంత్రి మనోధైర్యాన్నిఇచ్చారు.

Leave a Reply