Police | అందరూ సేఫ్టీ రూల్స్ పాటించాలి..

Police | అందరూ సేఫ్టీ రూల్స్ పాటించాలి..

Police, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వాహనదారులందరూ తప్పనిసరిగా సేప్టీ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎర్రివ్ అలీవ్ కాంపెయిన్ -2026 ప్రోగ్రామ్ లో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని చిన్నకొండూరు ఎక్స్ రోడ్ లో రోడ్ సేఫ్టీ, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ల పై ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని వాహనదారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply