photogallery | మతిపోగొట్టే అందాల ప్రగతి

photogallery | మతిపోగొట్టే అందాల ప్రగతి
photogallery | రకరకాల రంగురంగుల డ్రెస్సుల్లో
మైమరపించే అందాల ప్రగతి
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రేమకి ఆకలికి, అనుభూతికి భాష లేదు. అలాగే అందాన్ని ఆరాధించడానికీ భాష లేదు. అందుకే చాలామంది హీరోయిన్ల అందాలు అన్ని భాషలలోనూ తళుక్కుమంటూంటాయి. పూర్తి సినిమా హీరోయిన్ గా కాకపోయినా, ఐటెం సాంగులలోనైనా మెరుస్తుంటారు చాలామంది ముద్దు గుమ్మలు. ఆ విధంగా దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకూ దగ్గరవుతుంటారు. అందం దేవుడిచ్చిన వరమైతే, ఆ అందానికి తగిన అలంకరణ హీరోయిన్లను ఆ విధంగా తీర్చిదిద్దే మేకప్ ఆర్టిస్టులూ, కాస్ట్యూం డిజైనర్లూ, వారి అందాలను తెరమీద అద్భుతంగా తీర్చిదిద్దే దర్శకులూ, సినిమాటోగ్రాఫర్ల గొప్పదనం.
ఇదిగో ఇక్కడ ఫోటోల్లో మెరిసిపోతున్న ప్రగతి శ్రీవాస్తవను చూడండి. రకరకాల రంగురంగుల డ్రెస్సుల్లో ఎలా మెరిసిపోతుందో. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో అతితక్కువ సమయంలోనే అనేక భాషల ప్రేక్షకులను అలరించి మంచి మార్కులు కొట్టేసింది కూడా. మనసుదోచే, మైమరపించే అందాల ప్రగతి ఫోటోలు చాలా బాగున్నాయి కదూ..



