TDP MLA | జగన్ వ్యవహారశైలి మార్చుకోవాలి

TDP MLA | జగన్ వ్యవహారశైలి మార్చుకోవాలి
TDP MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే కోటంటరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ వేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మావిగన్ ఏమైందని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.
నెల్లూరులో ఆయన మీడియాతోో మాట్లాడుతూ… జగన్ ఇప్పటికైనా వ్యవహారశైలి మార్చుకోవాలన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలిపితే.. జగన్ మాత్రం మావిగన్ అంటూ గావుకేకలు వేస్తున్నారన్నారు.
