శ్రీశైలంలో ఒక గేటు ఎత్తిన అధికారులు
శ్రీశైలంలో ఒక గేటు ఎత్తిన అధికారులు
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆదివారం ఒక గేట్‌ను 10 అడుగులు ఎత్తి 88,582 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తి నీటి మట్టం : 885.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 884.80 అడుగులు
ఇన్ ఫ్లో 49,450 క్యూసెక్కులు
జూరాల : 38,134 క్యూసెక్కులు
స్పిల్ వే : 0 క్యూసెక్కులు
సుంకేసుల : 11,156 క్యూసెక్కులు
హంద్రీ : 250 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 66,639 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 26,324 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే 27,983 క్యూసెక్కులు..
1 గేట్ 10 అడుగులు ఎత్తి : 88,582 క్యూసెక్కులు సాగర్ కు విడుదల..
నీటి నిల్వ సామర్థ్యం : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 214.3637 టీఎంసీలు గా ఉన్నాయి.
