రాష్ట్ర సమావేశానికి హాజరైన ప్రతినిధులు
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు హైదరాబాదులో శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ సమావేశానికి హాజరయ్యా రు. మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర బాధ్యులు జంపాల శ్రీనివాస్, జిల్లా ప్రతినిధులు ఆడేపు బాలస్వామి, మొరిగాడి అశోక్, ఎర్ర జాన్సన్, రచ్చ రాం నరసయ్య, పుట్టలకిష్టయ్య, ముదిగొండ మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
