మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం

మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం
కరీంనగర్ రూరల్, ఆంధ్రప్రభ : అమ్మవారి దయ తెలంగాణ(Telangana) ప్రజలపై ఉండాలని, తాను మొక్కుకున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
ఈ రోజు దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు అలుగునూర్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని(Sri Rajarajeshwari Ammavarini) సతీ సమేతంగా దర్శించుకన్నారు. ప్రత్యేక పూజలు(pecial pooja) నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ.. భవాని అమ్మవారి దయ రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రైతాంగానికి అధిక దిగుబడి రావాలని వేడుకున్నామన్నారు.
