Skip to content
Friday, September 11, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

ఒక్కొక్క‌రి ఖాతాల్లోకి రూ.1,95,610 బోనస్

Bala Raju September 22, 2025 610 in each account,  95,  CM Revanth Reddy,  Contract,  Distribution... Bonus of Rs.1,  gst,  Net Profits,  Percentage of Profits,  Singareni

ఒక్కొక్క‌రి ఖాతాల్లోకి రూ.1,95,610 బోనస్

హైద‌రాబాద్, కాసిపేట (ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : దసరా సందర్భంగా సింగరేణి(Singareni) కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఒక్కో కార్మికుడికి బోనస్ గా రూ.1,95,610 ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్ చెల్లిస్తామని భట్టి తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిశారని చెప్పారు.

  • రూ.819 కోట్లు బోన‌స్‌గా చెల్లింపు

సింగరేణి సంస్థలోని 41వేల మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తంగా రూ.819 కోట్లు బోనస్ గా పంపిణీ చేస్తామ‌ని సీఎం తెలిపారు. 30వేల మంది కాంట్రాక్ట్(Contract) ఉద్యోగులకూ రూ.5,500 చొప్పున అందజేస్తామ‌న్నారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి పంపిణీ చేస్తామ‌ని చెప్పారు.

భవిష్యత్లోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామ‌ని, జీఎస్టీ(GST) మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయ‌ని, కోల్పోతున్నఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని చెప్పారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.

  • లాభాల ప్రకటన పై యాజమాన్యం ఆలస్యం చేసిన గతం కంటే మెరుగ్గా ఉంటాయని తలచిన కార్మికులకు ప్రభుత్వం నిర్ణయం నిరాశపరిచిందని ప‌లువురు కార్మికులు అంటున్నారు. ఐదేళ్లుగా కంపెనీ సాధించిన లాభాలు, కార్మికులకు చెల్లించిన లాభాల శాతం(Profit Percentage) పరిశీలిస్తే ఇలా ఉన్నాయి…
  • 2019-20 లో రూ, 993.26 కోట్లు నికర లాభాలు(Percentage of Profits) గడించగా వాటి నుండి 28 శాతం తో రూ,278.30 కోట్లు చెల్లించారు.
  • 2020-21 లో రూ, 272.64 కోట్ల నుండి ఒక శాతం పెంచి 29 శాతం తో రూ, 79.8 కోట్లు పంపిణీ చేశారు.
  • కరోనా సమయం అయినప్పటికీ ఒక శాతం పెంచడం విశేషం.
  • 2021-22 లో రూ,1 227 కోట్లు లాభాలు పొందగా వాటి నుండి ఒక శాతం పెంపుదలతో 30 శాతంతో రూ,998.00 కోట్లు కార్మికులకు పంపిణీ చేశారు.
  • 2022-23 లో రూ,2 222.46 కోట్లు భారీగా లాభాలు సాధించి రెండు శాతం పెంచి 32 శాతంతో రూ,711.18 కోట్లు పంపిణీ(Distribution) చేశారు.
  • 2023-24 అంటే గత ఏడాది రూ,2 412.00 కోట్లు లాభాలు ఆర్జించినట్టు పేర్కొంటూ వాటి నుండి 33 శాతంతో రూ,796 కోట్లు కార్మికులకు చెల్లింపులు చేశారు.
  • ఈ ఏడాది (2024- 25) లో గత ఏడాది శాతం కంటే ఒక శాతం పెంచి చెల్లింపులకు ఆదేశాలు ఇవ్వడం బాధాకరమని కార్మికులు అంటున్నారు.

  • రైలు ఢీకొని మ‌హిళ‌, కుమార్తె దుర్మ‌ర‌ణం
  • మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం

You May Also Like

venezuela-crisis-earthquake-economic-sanctions-telugu-analysis | రాజకీయ సంక్షోభం.. ప్రకృతి విలయం.. అత్యంత క్లిష్టంగా వెనుజులా

June 28, 2026 Ramakanth Vuriti
Mahesh Babu

Mahesh Babu | మహేశ్ బాబు భావోద్వేగ పోస్టు

May 31, 2026 Praneeth Kumar

Supreme Court | న‌టుడు మోహ‌న్ బాబుకు సుప్రీం షాక్ – ఆ కేసులో స్టే కు నో..

April 30, 2025 Gopi Krishna
Delhi

Delhi | అమరావతికి చట్టబద్ధతపై చర్చ

February 10, 2026 Praneeth Kumar

17thJunechintana | మానవ జన్మ సార్థకతకు దైవచింతనే మార్గదర్శి

June 17, 2026 Srinivas

sanya malhotra| ‘దంగల్’ నుంచి ‘జవాన్’..

June 12, 2026 Nagaraju Thota

కార్టూన్ ‘ఔరా’:

11th Sep Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • ఆయుధాల చోరీలో ఇంటిదొంగ అరెస్టు !
  • Telangana DGP | పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులపై డీజీపీ కీలక హామీ
  • సోలార్‌ విద్యుత్‌పై ఫోకస్ :భట్టి విక్రమార్క
  • కలెక్టర్ల లేఖలతో ఆధారాలు చూపిస్తాం : హ‌రీశ్‌రావు
  • SIR Notices to Celebrities | లిస్ట్‌ లో మహేష్‌ బాబు, సమంత, విజయ్‌ దేవరకొండ, మరికొందరు ప్రముఖులు
  • వీఆర్‌ఏలకు న్యాయం చేస్తాం: పొంగులేటి
  • వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
  • విద్యార్థులు, సిబ్బంది ఇక్కట్లు : అక్బరుద్దీన్ ఒవైసీ
  • బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
  • kavitha |స్వచ్ఛ ఆటోలపై సీఎం స్పష్టత ఇవ్వాలి

తాజా వార్తలు :

  • జీవో 98 అమలు అయ్యే వరకు సంపూర్ణ మద్దతు
  • గుప్తాకు స్వరం, భాష, ఉచ్చారణ వరాలు
  • మట్టి గణపతులతో పర్యావరణాన్ని కాపాడాలి
  • పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..
  • వైభవంగా శ్రావణ అమావాస్య పూజలు
  • సర్పంచ్‌ భర్తపై కేసు ఎత్తివేయాలి..
  • దసరా ప్రత్యేక పూజలకు ముమ్మర ఏర్పాట్లు
  • కనకదుర్గమ్మ సన్నిధిలో భక్త రామదాసు వారసులు
  • కాంగ్రెస్ నాయకురాలు సునీతను పరామర్శించిన గ్రామస్తులు
  • ఆయుధాల చోరీలో ఇంటిదొంగ అరెస్టు !

అంతర్జాతీయం :

  • India Russia Strategic Partnership-Su-57- Energy- Aviation – BRICS | మోదీ–పుతిన్‌ భేటీ.. భారత్‌కు రష్యా ‘బిగ్‌ ఆఫర్‌’!
  • Breaking News | 20 మంది సజీవదహనం…
  • Bigg Boss E 4 | మ‌హా ప‌రీక్ష‌.. మ‌హా ఫెయిల్‌! హై రిష్క్‌లో ఇద్ద‌రు!
  • Spain Heatwave Days – 61 Heatwave Days Spain- Spain Temperature 2026 | స్పెయిన్‌లో హీట్‌వేవ్.. రికార్డు బద్దలు.. నాలుగు నెల‌లు.. 61 రోజులు..
  • Brent-Crude-Oil-Crosses-100-Middle-East-War-Hormuz-Oil-Supply-Crisis | చమురు సెగ.. ప్రపంచ మార్కెట్లకు షాక్‌!

జాతీయం :

  • Munnar Elephant Conflict |అడవి మార్గాల ఆక్రమణలతో పెరుగుతున్న మనిషి–ఏనుగు సంఘర్షణ
  • బిహార్‌లో విషాదం.. నీటి గుంతల్లో పడి ఐదుగురు మృతి
  • Gold Price-11-9-2026-Andhra Prabha | బంగారం ధ‌ర త‌గ్గింది.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో త‌గ్గుద‌ల‌.. ధ‌ర‌ ఎంతంటే!
  • అయిదు రోజుల బ్యాంకింగ్‌ వారంపై బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
  • మహిళా ఎమ్మెల్యేలపై దాడిపై ఫిర్యాదు

కెరీర్ :

  • కోదాడలో మెగా జాబ్‌ మేళా..
  • లైఫ్‌ని గాడిలో పెట్టే ‘వింట‌ర్ ఆర్క్’..
  • డిగ్రీతో పాటు విలువలు..
  • ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు డేట్ ఫిక్స్ !
  • AP Special TET 2026 | ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ టెట్‌ షెడ్యూల్‌ విడుదల
  • ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies