Killed | భార్యను చంపిన భర్త

Killed | భార్యను చంపిన భర్త
Killed | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్యను భర్త చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని కొంతమూరు బూసమ్మ కాలనీలో చోటుచేసుకుంది. భర్త (Husband) ఇనుపరాడ్డుతో భార్యను కొట్టిచంపాడు. భార్యను చంపిన అనంతరం భర్త రామకృష్ణ పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
