పది ఫలితాల్లో కేజీబీవీ 100 శాతం ఉత్తీర్ణత..

పది ఫలితాల్లో కేజీబీవీ 100 శాతం ఉత్తీర్ణత..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రకటించిన పది ఫలితాల్లో మండల కేంద్రంలోని కేజీబీవీ, 100 శాతం ఉత్తీర్ణ సాధించినట్లు స్పెషల్ ఆఫీసర్ స్వప్న, బుధవారం తెలిపారు. పదిలో సాధనవ్య 489/600, మొదటి స్థానం, సిరివల్లి 478/600 మార్కులతో రెండో స్థానంలో నిలిచిందన్నారు.

బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలను స్పెషల్ ఆఫీసర్, ఉపాధ్యాయ బృందం, అభినందించారు.

Leave a Reply