ప్రజా ప్రభుత్వంలోనే పేదింటికల సహకారం….

ప్రజా ప్రభుత్వంలోనే పేదింటికల సహకారం….

వెల్దండ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లోనే పేదోడి సొంతింటి కల సహకారామౌతుందని బొల్లం పల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ అన్న. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో అంకమోణికుంట గ్రామానికిచెందిన కొమ్ము రమేష్ కు మంజూరైనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనె పేదోడి సొంత ఇంటి కళా సహకారమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, గ్రామస్తులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply