జాంబవంతుని ఆలయంలో..

జాంబవంతుని ఆలయంలో..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక జాంబవంతుని మఠంలో జై భీమ్ అంబేద్కర్ మాల దీక్షను మందుల కృష్ణ స్వీకరించారు. అంబేద్కర్ ఇస్టులు ప్రతి సంవత్సరం అంబేద్కర్ మాలను ధరించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. మాజీ సర్పంచులు మోత్కూరి ఐలయ్య, బక్క రాంప్రసాద్, ఎర్రచరణ్ రాజ్, యువజన నాయకులు పాల్గొన్నారు.
