యువనేత వెంకటేష్ కు ఘనంగా నివాళులు

యువనేత వెంకటేష్ కు ఘనంగా నివాళులు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనుకొండలో మృతి చెందిన నాయకులు తీగల వెంకటేష్ సంస్మరణ సభ జరిగింది.

మాజీ ఎంపీటీసీ, బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బింగి రవి హాజరై వెంకటేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. వెంకటేష్ అకాల మరణం తీరని లోటు అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, శ్రీను,ఉప్పల్ స్వామి, పద్మశ్రీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.