Devotional | షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్

షిర్డీ , ఆంధ్రప్రభ : హీరోయిన్ రష్మిక మందన, నటుడు విక్కీ కౌశల్ నేడు శిరిడిలోని శ్రీ సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గాడిల్కర్ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మంగళ వరదే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రజ్ఞా మహందులే సినారె, డిఫెన్స్ ఆఫీసర్ రోహిదాస్ మాలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *