తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి)
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం శ్రీవారి సర్వ దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని శుక్రవారం (14.11.25న) 66,709 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,053 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల్లో రూ. 4.03 కోట్లు ఆదాయం శ్రీవారికి అందింది.

