KNR | బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హౌస్ అరెస్టు

క‌రీంన‌గ‌ర్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను తన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ… సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం, పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని, ఈ విషయంలో ఎన్ని పోరాటాలకైనా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు.

Leave a Reply