ఆలేరు 3 వ వార్డులో బీజేపీ అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం..

ఆలేరు 3 వ వార్డులో బీజేపీ అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డులో బీజేపీ అభ్యర్థి చిలుగురి శాంతిరెడ్డి సోమవారం ప్రచారపు చివరి రోజు సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే.. వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply