AP | చంద్ర‌బాబుతో ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ భేటి

వెల‌గ‌పూడి : ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీ కండక్టర్లు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత సహకారంపై ఈ సందర్భంగా చ‌ర్చించారు. ఏపీని ఎల‌క్ట్రిక‌ల్ హ‌బ్ గా తీర్చి దిద్దుతున్నామ‌ని, అలాగే టూరిజంపై ప్ర‌త్య‌క శ్ర‌ద్ద‌పెడుతున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ఏపీకి పెట్టుబడి అవకాశాలను గుర్తించడం ద్వారా కొత్త ఆర్థిక రోడ్ మ్యాప్, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

Leave a Reply