AP Results : ఆంధ్రప్రభలో ఇంట‌ర్ ఫలితాలు.. లింక్ క్లిక్ చేయండి!

వెల‌గ‌పూడి – ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు.. విద్యార్థులు తమ ఫలితాలను ఈ కింది లింక్ ను క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

మన మిత్ర యాప్‌లోనూ రిజల్ట్స్ పొందవచ్చు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా కూడా ఫలితాలు చూసుకోవడానికి అవకాశం ఉంది.. వాట్సాప్‌ నంబరు 955230 0009కు ‘hi’ అని ఎస్‌ఎంఎస్‌ చేసి.. ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేస్తే పీడీఎఫ్‌ రూపంలో ఫలితాలు వస్తాయి.. కాగా, ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం
ఇంటర్‌ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Leave a Reply