జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్.

జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్.
శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ): డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు,జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్,డిఐజి గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి మిల్లు జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.
