సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి శనివారం దర్శించుకున్నారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయ పర్యవేక్షకులు న్యాయమూర్తి దంపతులకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply