అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ విష్ణు ప్రియకు సన్మానం
అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ విష్ణు ప్రియకు సన్మానం
పల్నాడు,ఆంధ్రప్రభ: అసిస్ట్ సంస్థ ద్వారా పల్నాడు జిల్లా నందు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. గ్రామీణ అభివృద్ధి, విద్య , మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లాలో అసిస్ట్ సేవలు అందిస్తుంది. కాగా అసోసియేట్ డైరెక్టర్ అయిన విష్ణుప్రియకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికాశుక్లా విష్ణుప్రియను ఉత్తమ మహిళగా సన్మానం చేసి అవార్డును అందజేశారు.
