బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మనము మనని ఏమని భావిస్తున్నామో, అది మన ఆలోచనలను, మన దృక్పధం, మన కర్మలు, మన దృష్టిని ప్రభావితం చేస్తుంది. స్వయాన్ని శక్తిశాలి, సంతుష్టమైన ఆధ్మాత్మిక చైతన్యముగా అనుకున్నప్పుడు మనలో సంతుష్టతను అనుభవం చేస్తాము. స్వయం మరియు ఈ ప్రపంచంలో మన గుర్తింపు గురించిన అనుభవములో సరళమైన మార్పు మనలో ప్రారంభమవుతుంది. ఈ రోజు మన కొత్త గుర్తింపుతో ప్రయోగము చేసి మన అనుభవముపై దాని ప్రభావాన్ని గమనిస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *