Aler | సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక

Aler | సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక

Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు 11వ వార్డుకు చెందిన సీనియర్ నేత బందెల విష్ణుమూర్తి బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే పడాల శ్రీనివాస్ సమక్షంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. బందెల పద్మ, మంద సునీత లక్ష్మి, శ్రావణి చేరారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు బీజేపీ అభ్యర్థి బందెల సుభాష్, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కామిటీకారి కృష్ణ, కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, ప్రధాన కార్యదర్శి సృజన్ కుమార్, సీనియర్ నాయకులు పాశికంటి సోమయ్య, పంపరి లక్ష్మీనారాయణ, బడుగు జాంగిర్, పాశికంటి సంపత్, బోడపట్ల నిర్మల రాజు పాల్గొన్నారు.