Gold Rate | 131 | పెరిగిన బంగారం ధరలు

Gold Rate | 131 | పెరిగిన బంగారం ధరలు
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పసిడి ప్రియులకు ఈ రోజు బంగారం ధరలు షాకిచ్చాయి. బిజినెస్ అవర్స్ కి ముందు కాస్తా తగ్గిన ఉదయం పదకొండు గంటల తర్వాత బంగారం రేట్లు పెరిగాయి. ఈ రోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,38,000 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,26,500 వద్ద ధర పలికింది. మధ్యాహ్నానికి 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.1,39,310, 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.1,27,700 ధర పలుకుతుంది. గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.2,72,000 ధర ఉండగా ఈ రోజు కేజీ వెండి ధర రూ.2,71,900 ధర పలుకుతుంది. నిన్నటికి ఈ రోజు పరిశీలిస్తే 24 క్యారేట్ల బంగారం ధర రూ.131, 22 క్యారేట్ల బంగారం ధర రూ.120 పెరిగింది.



