ఊబకాయానికి పరిష్కారం దొరికింది!

ఊబకాయానికి పరిష్కారం దొరికింది!
ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంక్షోభాలలో ఊబకాయం ఒకటి. ఇది మధుమేహం, క్యాన్సర్ సహా అనేక తీవ్రమైన రుగ్మతలకు కారణమవుతుంది. ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఊబకాయానికి అనేక చికిత్సలు అందుబా టులో ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ ఇంజెక్షన్ల ఆధారితమైనవి. ఈ తరహా చికిత్సలు దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో కేలరీలను కరిగించేందుకు శాస్త్రవేత్తలు సురక్షిత మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా, కెనడా పరిశోధకులు ముం దడుగేశారు. ఒక కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. కణాల లోపల మైటోకాండ్రి యాను ఎక్కువ శక్తిని ఉపయోగించుకునేలా, అదనపు కేలరీలను బర్న్ చేసేలా ప్రేరేపించే ప్రయోగాత్మక ఔషధాలను సృష్టించారు. మెరుగైన జీవక్రియ ద్వారా ఆరోగ్యానికి మద్దతు ఇస్తూనే ఊబకాయానికి చికిత్స చేయడానికి ఈ పరిశోధన ఒక సంభావ్య కొత్త వ్యూహాన్ని సూచిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (యూటీఎస్)కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ట్రిస్టన్ రాలింగ్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఇటీవల యూకే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫ్లాగ్లిప్ జర్నల్ అయిన కెమికల్ సైన్స్లో ఈ అధ్యయనం ప్రచు రించబడింది. యూటీఎస్ బృందం, కెనడాలోని మెమో రియల్ యూనివర్శిటీ ఆఫ్ న్యూఫౌండ్ల్యాండ్ శాస్త్రవే త్తల బృందం ‘మైటోకాండ్రియల్ అన కప్లర్స్ అని పిలు వబడే సమ్మేళనాలపై దృష్టి సారించింది. ఈ మైటోకాం డ్రియల్ అనకప్లర్స్ అణువులు కేలరీలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకునేలా కణాలను ప్రేరేపిస్తాయి.
కేలరీలను శక్తిగా మార్చడానికి బదులుగా వేడిని విడుదల చేయడానికి అను మతిస్తాయి. మైటోకాండ్రియాను కణాల శక్తి కేంద్రాలుగా పిలుస్తారు. అవి మనం తినే ఆహారాన్ని ఏటీపీ లేదా అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన శక్తిగా మారుస్తాయి. మైటోకాండ్రియల్ అన్కప్లర్లు ఈ ప్రక్రియకు అంతరాయం కలిగి స్తాయి. కణాలు వాటి శక్తి అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువ కొవ్వులను తినేలా చేస్తాయని అసోసియేట్ ప్రొఫెసర్ రాలింగ్ అన్నారు.
మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
CLICK HERE TO READ MORE : ordinary devotees | ఇంద్రకీలాద్రిపై…
ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారంలో ఈనెల 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావలసిందిగా కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖలు ఈ రోజు ఎర్రవెల్లికి చేరుకున్నారు.
అక్కడ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటికి వెళ్లారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరకు రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. కెసిఆర్ కు మంత్రులు(Ministers) శాలువా కప్పి ఆహ్వాన పత్రికలను, మేడారం జాతర ప్రసాదాన్ని అందజేశారు. కాగా తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులను కెసిఆర్ ఆత్మీయంగా పలకరించినట్లు సమాచారం.

అక్కడ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటికి వెళ్లారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరకు రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. కెసిఆర్ కు మంత్రులు(Ministers) శాలువా కప్పి ఆహ్వాన పత్రికలను, మేడారం జాతర ప్రసాదాన్ని అందజేశారు. కాగా తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులను కెసిఆర్ ఆత్మీయంగా పలకరించినట్లు సమాచారం.ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారంలో ఈనెల 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావలసిందిగా కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖలు ఈ రోజు ఎర్రవెల్లికి చేరుకున్నారు.