Gannavaram | 10న‌ ఉద్యోగ మేళా

Gannavaram | 10న‌ ఉద్యోగ మేళా

Gannavaram | గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గంలోని నున్నలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు మైక్రోసాఫ్ట్, హోండా, టాటా టెక్నాలజీస్, లాయిడ్స్, ఓమెగా హెల్త్‌కేర్‌ తదితర 19 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. సుమారు 3 వేల ఉద్యోగ అవకాశాలు ఉండటంతో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply