Bhuvanagiri | రేకుల షేడ్ నిర్మాణానికి దాతల వితరణ

Bhuvanagiri | రేకుల షేడ్ నిర్మాణానికి దాతల వితరణ
Bhuvanagiri | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో స్థానిక అంగడి బజార్ లో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో జంట నాగులకు రేకుల షేడ్ నిర్మాణానికి మాజీ ఎస్సెమ్మెసి చైర్మన్ దండ్ల కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటి జనార్ధన్ ఆర్ధిక సహకారంతో రూ. 22 వేల తో రేకుల షెడ్డు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు పారునంది సూరిబాబు శర్మ ఉన్నారు.
