Suicide | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Suicide | వికారాబాద్, ఆంధ్రప్రభ : రైల్ పట్టాల పక్కకు బైక్ పెట్టాడు.. రైలు వస్తున్న సమయాన్ని వేచి చూశాడు… ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు… వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లి దగ్గర రైల్ కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply