Two bikes | రెండు బైక్ లు ఢీకొని..

Two bikes | రెండు బైక్ లు ఢీకొని..
ఒకరు మృతి
Two bikes | కోనసీమ, ఆంధ్రప్రభ : రెండు బైక్ లు (Two bikes) ఢీకొని ఒకరు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా (Konaseema District) లో చోటుచేసుకుంది. జిల్లాలోని కడలి గవళ్లపాలెంలో రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా (one person dies), ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
