Breaking | స్కూల్ బస్సు బోల్తా…
Breaking | స్కూల్ బస్సు బోల్తా…
Breaking | రంగారెడ్డి, ఆంధ్రప్రభ : స్కూల్ బస్సు బోల్తా (School bus overturns) పడడంతో పలువురు విద్యార్థులకు గాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శంషాబాద్ (Shamshabad) దగ్గర ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడడంతో గాయాలైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60మంది విద్యార్థులున్నారు. ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
