Family Members | ఆర్థిక సాయం

Family Members | ఆర్థిక సాయం

Family Members | పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం నందిగామ (Nandigama) హరిజనవాడలో చనిపోయిన బొడ్డు సర్వేశ్వరరావు, బొడ్డు మంగమ్మ కుటుంబ సభ్యులకు దావోజిపాలెం పిఎసిఎస్ అధ్యక్షుడు కాగిత నాగేశ్వరావు చెరొక 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. నందిగామ పిఎసిఎస్ అధ్యక్షుడు యరగని నాగరాజు చేతుల మీదగా ఈ మొత్తాన్ని అందజేశారు. మృతుని కుటుంబ సభ్యులు వీరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply