village | ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయండి…

village | ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయండి…

village | ధర్మపురి, ఆంధ్రప్రభ : ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి జైన గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని జైన గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డి లక్ష్మి రాజం ఓటర్లను కోరారు. ఈ రోజు గ్రామంలో(village) ఇంటింటా తిరుగుతూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి(development) చేస్తానని హామీ ఇచ్చారు.

నిత్యం ప్రజలకు ఉంటూ సేవ చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతానని హామీ ఇచ్చారు. కోరుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply