VOTERS | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి….

VOTERS | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి….

VOTERS | కడెం, ఆంధ్రప్రభ :బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని పెద్దూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి దీకొండ విజయ్ కుమార్ అన్నారు. ఈ రోజు కడెం మండలం పెద్దూర్ కడెం గ్రామాలలో కడెం మండలం సర్పంచ్ అభ్యర్థి దీకొండ విజయకుమార్ పలు వీధుల గుండా పర్యటిస్తూ గడపగడపకు వెళ్లి ఓటర్లను, ప్రజలను కలుస్తూ తమ గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల జరిగే ఎన్నికల్లో తమను గెలిపించుకోవాలని పెద్దూర్ జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.